tag:blogger.com,1999:blog-404662831443447094.post3388128436417626732..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : జీవితం ఎవ్వరినీ వదలదు! MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-404662831443447094.post-81110811706907535082019-01-29T23:20:09.725+05:302019-01-29T23:20:09.725+05:30మరొక్కసారి మీ సమయానికి .. మీ కన్సర్న్కీ ధన్యవాదా...మరొక్కసారి మీ సమయానికి .. మీ కన్సర్న్కీ ధన్యవాదాలు, శ్యామలీయం గారూ!MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-67341315033239769152019-01-29T19:38:04.382+05:302019-01-29T19:38:04.382+05:30తప్పక ప్రయత్నించండి. ఉదాహరణకు నా చిన్ననాటి ప్రియస్...తప్పక ప్రయత్నించండి. ఉదాహరణకు నా చిన్ననాటి ప్రియస్నేహితురాలు నా పిన్ని. నాకన్న ఒకసంవత్సరం మాత్రమే పెద్దదైన ఆమె చిన్నవయస్సులోనే హఠాన్మరణం చెందింది నిద్రలోనే. అంతకు ముందు కొద్ది నెలలక్రిందటే ఆమె మాయింటి వచ్చింది, 'ఒక సారి తనదగ్గరకు రమ్మని చాలా మాట్లాడాలనీ అంది' కాని దురదృష్టం యేమిటంటే అటువంటి అవకాశం రాకుండానే వెళ్ళిపోయింది. అమె స్స్మృతి నాకు నిత్యనూతనమే. అమెతలపుకు వస్తే చాల సంతోషమూ, దూరమైనదన్న బాధా రెండూ కలుగుతాయి. ఎండావానా ఒక్కసారే వచ్చినట్లన్నమాట. ఆత్మీయురాలిని తలచుకోవటంలో ఉన్న సంతోషం ముందు ఆమె భౌతికంగా మనమథ్యన లేదన్న స్పృహవలని బాధ స్వల్పమే అనిపిస్తుంది. జీవితంలో ఎప్పుడూ సంతోషాన్నే చూడటానికి యత్నించాలండీ లేకుంటే కష్టం. క్రమంగా మీకు మనో నిబ్బరం కలుగుతుందని ఆశిస్తున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-38527938766813107002019-01-27T23:26:02.485+05:302019-01-27T23:26:02.485+05:30థాంక్యూ సో మచ్ అండి శ్యామలీయం గారూ! మీ విలువైన కామ...థాంక్యూ సో మచ్ అండి శ్యామలీయం గారూ! మీ విలువైన కామెంట్‌కి, నా గురించి ఆలోచించిన మీ మంచి మనస్సుకి ధన్యవాదాలు. పెద్దవారు .. మీరు చెప్పిన విధంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను. MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-7775548346021137482019-01-15T17:45:19.197+05:302019-01-15T17:45:19.197+05:30మనోహర్ గారూ, మీతమ్ముడు గారి జీవితం విషాదాంతం కావటం...మనోహర్ గారూ, మీతమ్ముడు గారి జీవితం విషాదాంతం కావటం విచారకరం. ఎన్నో ప్రశ్నలూ ఎంతో విషాదాన్ని మిగిల్చిమరీ తప్పుకుంటున్నామని జీవితాన్నితిరస్కరించి వెళ్ళిపోతున్నవేళ క్షణికావేశంలో గుర్తించలేరు. అటువంటి వారి స్మృతుల్లో ఆనందాన్ని వెదుక్కోవటం మంచిదండి. జీవితం సుదీర్ఘప్రయాణం - ఎందరో మనతో ప్రయాణం చేస్తారు మనకు ఆత్మీయతలను పంచుతారు. కాని మనతో ఆట్టేమంది మొదటినుండి తుదిదాకా కలిసి ప్రయాణించరు కదండీ. అందుకని ఈకలయికలూ విడిపోవటాలూ సహజం అని సర్దిచెప్పుకుంటే మనస్సుకు సుఖమూ శాంతీ కలుగుతాయి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com