20 లక్షల నుంచి 2 కోట్ల దాకా .. ఓపెన్ ఆఫర్!
ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్‌కు ఇది మంచి అవకాశం.
మోదీజీ బ్లాక్ మనీకి చెక్ పెట్టి 24 గంటలు దాటింది.
చూస్కోండి మరి.
సినిమాలైనా సరే. ఫ్యూచర్‌ను ఏలబోతున్న వెబ్ సీరీస్‌లైనా సరే.
నేనున్నాను!
కట్ టూ ఎతిక్స్ -
దీనికోసం మనం దేశాన్ని మోసం చెయ్యనవసరం లేదు. టాక్స్‌లను ఎగ్గొట్టనవసరం లేదు. ఎక్కడి వ్యవహారాలు అక్కడుంటాయి.
ఉన్న కొంచెం టైమ్‌లో టెన్షన్ ఫ్రీ అయిపోవడం ముఖ్యం.
"విన్ విన్" అన్నమాట!
ఫినాన్షియల్ ఇంటలిజెన్స్‌లో ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్న పాఠాల్ని బట్టి నాకు అర్థమయ్యిందేంటంటే - బిగ్ ఫిష్‌లన్నీ కూల్‌గా అంతా ముందే సర్దేసుకున్నాయి.
మోదీజీ ఇచ్చిన, మీడియా మొత్తుకొంటున్న "సర్‌ప్రైజ్" అంటూ నిజంగా ఏదన్నా ఉందంటే .. అది కేవలం కింది స్థాయివాళ్లకే.
అక్కడ ట్రంప్, ఇక్కడ మోదీ. వీళ్లే మన ఇన్స్‌పిరేషన్.
స్ట్రాటజీ.
విజయం.
నా ఇన్‌బాక్స్‌లోకి రండి. మాట్లాడుకుందాం.

ReplyDeleteయిది మరీ "నగ్న" చిత్రమే :)
జిలేబి
DeleteThanks. :)