Tuesday 18 September 2012

ఇక అన్నీ ఈ బ్లాగ్ లోనే!

ముందు ఈ బ్లాగ్ ని సరదాగా తెలుగు టైపింగ్  ఎలా ఉంటుందో చూద్దామని ప్రారంభించాను. తర్వాత ఇదేదో బాగుంది అనిపించింది. నా సినిమా ఎక్స్ పీరియెన్స్ ను ఇందులో రాయాలని డిసైడ్ చేసేశాను. 

ఇప్పుడు మళ్లీ  ఒక కొత్త ఆలోచన ..

ఇంక ఈ బ్లాగ్ లో అదీ ఇదీ అని లిమిట్స్ ఏవీ లేకుండా - నాకు రాయాలనిపించిన ప్రతీదీ రాయాలనుకుంటున్నాను. అంటే - ఈ బ్లాగ్ ఇంక కేవలం సినిమా 'చెత్త' కు మాత్రమే పరిమితం కాదన్న మాట! ప్రతి చెత్తా ఉంటుంది.

దేవుడు నన్ను క్షమించు గాక!

పైన అప్పుడే మార్చేశాను చూశారా?

"Scribblings. Stuff. Nonsense."

No comments:

Post a Comment