tag:blogger.com,1999:blog-404662831443447094.post6777910312778657416..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : ఉదయ భానులో మనం చూడని మరో కోణం!MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-404662831443447094.post-14675759024833188462014-01-17T04:27:34.970+05:302014-01-17T04:27:34.970+05:30నాకు కూడా తెలియదు ఎప్పుడు వచ్చిందనేది. ఒక రోజు నేన...నాకు కూడా తెలియదు ఎప్పుడు వచ్చిందనేది. ఒక రోజు నేను యూట్యూబ్లో దేనిగురించో చూస్తుంటే ఇది కనిపించింది. వెంటనే బ్లాగ్లో పెట్టేశాను. బ్లాగ్లో పెట్టిన తర్వాత కూడా రెండు మూడు సార్లు మాటీవీలో ఈ ప్రొగ్రాం మళ్లీ రావడం చూశాను. MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-4889957207659049262014-01-16T20:52:01.027+05:302014-01-16T20:52:01.027+05:30epudu vachindi progaram cheppagalara. udayabhanu g...epudu vachindi progaram cheppagalara. udayabhanu garu relarelare progaramme pi naaku chala manchi hopes unnai nenu aa roj ela miss ayyano . Anonymoushttps://www.blogger.com/profile/10687592337160220363noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-66677551896067397782013-08-09T05:28:52.609+05:302013-08-09T05:28:52.609+05:30థాంక్ యూ, సూర్య ప్రకాశ్ గారు. మీ "హృదయ భాను&q...థాంక్ యూ, సూర్య ప్రకాశ్ గారు. మీ "హృదయ భాను" ప్రయోగం అద్భుతం. మీ కామెంట్స్ లోనూ కవిత్వం ఉంటుంది! MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-15496058301085814572013-08-09T05:24:09.041+05:302013-08-09T05:24:09.041+05:30మీ కామెంట్ చాలా బాగుంది. థాంక్స్, ప్రదీప్! మీ కామెంట్ చాలా బాగుంది. థాంక్స్, ప్రదీప్! MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-32422727139992880692013-08-08T23:32:22.940+05:302013-08-08T23:32:22.940+05:30భానూలో ఇంత ఆవేదన దాగుందని నాకు ఆరోజే తెలిసింది . ఏ...భానూలో ఇంత ఆవేదన దాగుందని నాకు ఆరోజే తెలిసింది . ఏప్పుడూ నవ్వుతూ హడావిడిగా కనిపించే భానూకు సమాజం పట్ల , సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల స్పందించే మనసుందని ఆరోజే అర్దమైంది . "గద్దెనెక్కే గాడ్దె కొదుకులు" అనేంత దమ్మన్న కలాన్ని అభినందించకుండా ఎలా ఉండగలం !

ప్రతి మనిషిలో లోలోపల అంతర్లీనంగా ఒక విస్పోటనం దాగి ఉంటుంది . అవసరాలకోసమో లేదా అవకాశాలకోసమో అది అణచబడుతుంది . మీభాషలో చెప్పాలంటే ఒక మాస్కు మన ఆవేశాన్ని ఆపేస్తుంది . కానీ మనసు మనమాట విననప్పుడో లేక కళ్ళముందర మరిచిపోలేని దారుణాలు జరిగినప్పుడో అది కట్టలు తేంచుకుంటుంది . మన రాజకీయ వ్యవస్త కూడా దనికి ఒక ప్రధాన కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు .

"వయసు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి" అని శ్రీశ్రీ అందుకే రాజకీయ వ్యవస్తని ఆరోజుల్లొనే తూలనాడారు . యువకులు యన్నాళ్ళవరకూ కార్పోరేట్ మాయలో , పబ్ కల్చర్లో పడి ఆనందిస్తుంటారో , ఎప్పటి వరకూ ఈ దేశం నాది , తగ్గిపోతున్న విలువలకీ , అణగారిపోతున్న మానవత్వానికి అడ్డుపడి దేశాన్ని కాపాడుకోవాలి అనీ ముందుకురారో , అప్పటివరకూ ఈ దేశం ఇలాగే ఉంటుంది .

కానీ ఈమద్యకాలంలో యువత స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఆరొజు ఎంతోదూరంలో లేదనిపిస్తోంది . ఈదేశం మాది . మా యువతరానిది . ఖచ్చితంగా మేం మాదేశాన్ని కాపాడుకుంటాం ..... జై హింద్ Anonymoushttps://www.blogger.com/profile/10516727892502710840noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-3544988702598977532013-08-08T23:14:09.480+05:302013-08-08T23:14:09.480+05:30Heart touching song.... GreatHeart touching song.... GreatAnonymoushttps://www.blogger.com/profile/04726836774194405041noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-2164735597086552302013-08-08T22:35:23.780+05:302013-08-08T22:35:23.780+05:30ఉదయభాను ఒక హృదయభాను!బోలెడు potential ఉన్న ప్రౌఢ!కొ...ఉదయభాను ఒక హృదయభాను!బోలెడు potential ఉన్న ప్రౌఢ!కొంచెం కొంచెం వయసు పైబడుతున్నా తన ఆకర్షణ కోల్పోకుండా ఇప్పటికీ నిలబెట్టుకుంటూ రంగురంగుల పూరి విప్పిన నెమలి!ఆమెను కొత్తకోణం లోంచి చూసి,ఆమెలోని సరికొత్త facet ను,నైపుణ్యాన్ని వెలికితీశారు మనోహర్ గారు! Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.com