tag:blogger.com,1999:blog-404662831443447094.post506015347793533172..comments2024-03-10T13:51:08.619+05:30Comments on నగ్నచిత్రం : కేసీఆర్ ప్రధానమంత్రి అయితే... 2MANOHAR CHIMMANIhttp://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-404662831443447094.post-20066555010388005352019-03-07T12:08:39.453+05:302019-03-07T12:08:39.453+05:30I totally agree with you. A new strategy is a must...I totally agree with you. A new strategy is a must for KCR to become PM and I believe he is having that already. MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-83856001205559269022018-04-23T11:12:19.348+05:302018-04-23T11:12:19.348+05:301. "ఫోటోలు పెట్టి ఆకర్షించడానికి నాది అనుష్క ...1. "ఫోటోలు పెట్టి ఆకర్షించడానికి నాది అనుష్క శెట్టి మొఖమా ఏంటీ ?"
ఐడెంటిటీ కోసం పెట్టే ఫోటోలు ఎవర్నో ఆకర్షించడానికని ఇప్పుడే మీ ద్వారా తైలిసింది. :)

2. "అయినాసరే మీకోసమే ఈ పోస్టు...."
చాలా థాంక్స్. చాలా సంతోషం కూడా. నాకోసం మళ్లీ ఏళ్ల తర్వాత మీరో బ్లాగ్ పోస్టు రాయడానికి పూనుకున్నారు! కాకపోతే, అంతకు ముందు ఒక్కటే బ్లాగ్ పోస్టు ఉంది మీ బ్లాగ్‌లో .. అదేంటో అర్థం కాలేదు! బ్లాగ్ టైటిల్‌గా నాకెంతో ఇష్టమైన పాటను ఎంచుకున్నదుకు మీకు మరోసారి థాంక్స్. :)

MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-87276087387441779172018-04-19T14:49:23.479+05:302018-04-19T14:49:23.479+05:30పీవీ తెలంగాణా వాడు కాబట్టే మంచి జరిగింది అని చెపుత...పీవీ తెలంగాణా వాడు కాబట్టే మంచి జరిగింది అని చెపుతున్నారు. అదే కాంగ్రెస్ 70 ఏళ్ళనుండి బ్రష్టు పట్టించింది అని కూడా చెపుతున్నారు. కే సీ ఆర్ ప్రతిభావంతుడనీ మీరు చెపుతున్నారు. ఆయనకి జీవితాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని మరిచిపోతున్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారు. చేసారా ? ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం మీ తెలంగాణా పాలసీ....అంజయ్య దగ్గరనుండి ఎంతో మంది అనామకులని( ఈ మాట అనడానికి నేను బాధపడడం లేదు) ముఖ్యమంత్రులను, ప్రధానులను చేసింది కాంగ్రెస్ పార్టీ యే... స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుండీ అత్యధిక కాలం పాలించిందీ (కుటుంబీకులను)నష్టపోయిందీ కూడా కాంగ్రెస్ మాత్రమే !

అందరూ స్వార్ధంగా పనిచేస్తుంటే దానిని భరించింది కూడా కాంగ్రెస్సే ...

వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో కే సీ ఆర్ ముందుంటారు....అంతే వేగంగా నోటి దూల కూడా తీర్చుకుంటారు. మీరు మర్చిపోవచ్చు కానీ పడ్డవాళ్ళు మర్చిపోవడం అంత సులభం కాదు.

మనం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాం అది మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది. మంచి జరిగితే తెలంగాణా వారిది చెడు జరిగితే ఆంధ్రా వారిదా ? జీవితంలో వచ్చే కష్టనష్టాలకి ఎదుటివాడి మీద నెపం నెట్టేసే బాధ్యతలేని వాళ్ళతో ఏమి మాట్లాడతాం ?

పీ వీ కి డిల్లీ లో అంత్యక్రియలు ఎందుకు చేయలేదో మీకు తెలియదా ? బాబ్రీ కూలుస్తుంటే నోరుమూసుకుని కూర్చున్నాడని సోనియా శిక్షించారు.

ప్రజలు మార్పు కోరుకోవడం సహజం అయితే వైఫల్యాలకు మాత్రం ఒక్కరినే బలిచేయాలనుకోవడం సరి కాదు.
మీ జీవితంలో వైఫల్యాలకు ఎవరిని బలి చేస్తారని అడుగుతున్నాను.

నా ఐడీ మీకు తెలియకపోవచ్చు బ్లాగర్లకు తెలుసు.

ఫోటోలు పెట్టి ఆకర్షించడానికి నాది అనుష్క శెట్టి మొఖమా ఏంటీ ?

అయినాసరే మీకోసమే ఈ పోస్టు....

https://ramyamgakutirana.blogspot.in/2018/04/blog-post.htmlనీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-1913524300682124152018-04-18T14:05:51.844+05:302018-04-18T14:05:51.844+05:30ఆంధ్రా తెలంగాణా గొడవలు ఎలా వున్న అఒక తెలుగువాడు జా...ఆంధ్రా తెలంగాణా గొడవలు ఎలా వున్న అఒక తెలుగువాడు జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకోవడం మంచిదే!నేనూ ఒక పోష్టు వేశాను ఇక్కడ చూడండి.

అయితే,ఎకాఎకిన మొదటి ప్రయత్నంలోనే ఒకే వూపులో ప్రధానమంత్రి అయిపోవడం జరక్కపోవచ్చు.సహజంగా మనం కేసీయారు గురించి చెప్పాలంటే మొదటి ఎస్సెట్ జనాన్ని ఉర్రూత లూగించే అతని రాజకీయ ప్రసంగాలే కాబట్టి దాంతోనే ఘనకార్యాలు చెయ్యగలడని అనుకుంటాం.కానీ ప్రధాని పదవికి పోటీ పడాలంటే ఎంతమందిని తను ప్రచారం చెయ్యడం ద్వారా గెలిపించగలడు అనేది నిర్ణయిస్తుంది.దీనికి రెండు పద్ధతులు ఉంటాయి.అభ్యర్ధులుగా డమ్మీల్ని పెట్టి కేవలం తన చరిస్మా తోనే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు మరొక దారిలేక ఇతనికి విధేయులౌతారు.అదే అభ్యర్ధి సొంత బలం మీద గెలవగలిగినవాడైతే ఇతర మార్గాల ద్వారా తనకు విధేయుడై ఉండేటట్టు చూసుకోవడం.ఫలితాంశం ఒక పార్టీగా గానీ ఎక్కూవ పార్టీలుగా గానీ మూడింట రెండు వంతుల సీట్లని తన చరిస్మా ద్వారానే రప్పించగలిగితేనే అతను ప్రధానమంత్రి అవుతాడు.

ఈ రెంటినీ మొదటి ప్రయత్నంలోనే సాధించడం కష్టమే,కాబట్టి ఎక్కువ వూహించుకోకూడదు.ఒక్క తెలంగాణలోని అన్ని సీట్లూ గెలవడం సరిపోదు ఇతర రాష్ట్రాలలో కూడా తన ద్వారా మాత్రమే గెలిచి తనకి విధేయులై ఉండేవాళ్ళని సాధించుకోగలగాలి.అది ప్రస్తుతం దాదాపు అసంభవమే కదా!

అన్నిటికన్న పైన స్పాన్సరింగ్ లాబీ ఒకటి ఖచ్చితంగా ఉండాలి.సామాన్యులకి వోట్లు వెయ్యడం తప్ప ఇవ్వాళ నిజమైన నిర్ణాయక శక్తి లేదు.ఆ నిర్ణాయక శక్తి వ్యాపార పారిశ్రామిక వర్గాల సంఘటిత స్వరూపానికి ఉంది.వాళ్ళు "నువు ప్రధానమంత్రివి అయితే మాకు ఏమి చేస్తావు?" అని అడుగుతారే తప్ప "నువ్వు ప్రధానమంత్రివి అయితే సామాన్యులకు ఏమి మేలు చేస్తావు?" అని అడగరు.వాళ్ళకి ఆ గ్యారెంటీ ఇస్తే ఎన్నికల ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు.వాళ్ళకి ఇచ్చే గ్యారెంటీ ఇచ్చాక కేసీయార్ ఒక్కడే ఈ దేశాన్ని కాపాడగలడు అనే ఇమేజికి మీడియాని వాడుకోవడం రెండవ దశ.ఈ రెండూ చెయ్యగలిగితే సామాన్యులకి ఇతన్ని రక్షకుడిగా పరిచయం చేసే పనిని వాళ్ళే చూసుకుంటారు.మోదీ ప్రధానమంత్రి అయింది ఈ దారిలోనే,మోదీ చేసింది కేసీయార్ కూడ చెయ్యొచ్చు - కానీ అన్ని లెక్కలూ సరిపోవాలి కదా, చూద్దాం!

P.S:It is completely different as compared to telangana agitation and the way KCR became CM of telangana - So,he has to take a new outlook and he has to follow new strategy.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-11543431264135776342018-04-15T21:46:32.835+05:302018-04-15T21:46:32.835+05:301. పైన బ్లాగ్ పోస్టు సబ్జెక్టుతో ఎలాంటి సంబంధం లేన...1. పైన బ్లాగ్ పోస్టు సబ్జెక్టుతో ఎలాంటి సంబంధం లేని కామెంట్ ఇది. చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పే హక్కు మీకుంది.
2. తమ ఐడెంటిటీ చెప్పుకోడానికే సంకోచించేవారితో ఏదైనా ఏం చర్చించగలం?! Btw, 2018 లో ఈ పరిస్థితిని మించిన వైఫల్యం ఇంకేముంటుంది?!! MANOHAR CHIMMANIhttps://www.blogger.com/profile/15696363538070608162noreply@blogger.comtag:blogger.com,1999:blog-404662831443447094.post-63775883676585877032018-04-01T22:39:49.777+05:302018-04-01T22:39:49.777+05:30మీకొక 50 సంవత్సరాలు ఉంటాయి కదా ? ఎన్ని హిట్ సినిమా...మీకొక 50 సంవత్సరాలు ఉంటాయి కదా ? ఎన్ని హిట్ సినిమాలు తీసారేమిటీ ? ఒక్క సినిమా హిట్ అయినట్టు నాకు గుర్తు.మీ జీవితంలో వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు?
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.com