Friday 14 March 2014

కొత్త టాలెంట్ కు స్వాగతం!

లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నేను చేస్తున్న
"ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్" చిత్రాల సీరీస్ కోసం .. సినీఫీల్డుపట్ల అమితమైన అసక్తి ఉన్న
కొత్త టాలెంట్ కోసం చూస్తున్నాము.
కొత్త ఇన్వెస్టర్లు / ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లకు
కూడా ఇదే స్వాగతం.
మాకు కావల్సిన కొత్త టాలెంట్:
1. హీరోలు
2. హీరోయిన్లు
3. సపోర్టింగ్ ఆర్టిస్టులు 
4. స్క్రిప్ట్ రైటర్లు/అసోసియేట్ స్క్రిప్ట్ రైటర్లు
5. మ్యూజిక్ డైరెక్టర్లు
6. లేటెస్ట్ డిజిటల్ కెమెరాలతో పని చేయటం తెలిసిన కెమెరామెన్‌లు
7. సింగర్లు
8. కోరియోగ్రాఫర్లు
9. పోస్ట్ ప్రొడక్షన్లో లేటెస్ట్ నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్లు 
10. అసిస్టెంట్ డైరెక్టర్స్ (ఆడ)

ఈ చిత్రాలు పూర్తిగా మైక్రో బడ్జెట్‌లో తీస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కమర్షియల్ చిత్రాలు. టాలెంట్‌తోపాటు, సినిమా మీద ప్యాషన్ ఉండటం ముఖ్యం. ఎన్నికలో అలాంటివారికే ప్రాధాన్యం ఉంటుంది.

ఆసక్తి ఉన్నవారు మీ బయోడేటా, ఫొటోలు, మొబైల్ నంబర్‌తో ఈమెయిల్ పంపించండి. మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. లేదా నేనే చేస్తాను. బెస్ట్ విషెస్ ..  

2 comments:

  1. Evaraa ee candidate ani aalochisthu mee twitter account choosa , Pawan Janasena maro "Johny" avuthundi ani tweet chesaru, as a director Johny gurunchi kastha chepthara ? Johny movie lo content ledu antara ? screen play sariga ledu antara ? mee uddesyam lo adi flop anukuntunnaru kada, Flop aina movie gurunchi janalu inka enduku matladukuntunnaro koncham vivarinchagalarani manavi.

    ReplyDelete
    Replies
    1. "జానీ" మంచి సినిమా. కమర్షియల్‌గా మాత్రం ఫ్లాప్. కొద్దిగా దాని నిడివి ఎడిట్ చేస్తే మాత్రం నిజంగా అది పవన్ ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచేది. దాన్నెందుకు గుర్తుపెట్టుకున్నాం అంటే.. అది పవన్ డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి.

      జన సేన సందర్భంలో దాన్ని ఉదాహరణగా తీసుకోడానికి కారణం కూడా అదే. ఇంకా వివరంగా, ఒక ఫ్యాన్‌గా నా బాధంతా కూడా "10 ప్రశ్నల" రూపంలో రాశాను. అది కూడా

      థాంక్యూ ఫర్ యువర్ కామెంట్!

      Delete